PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Women & Child Welfare Department Kurnool లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ క‌ర్నూలు సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, క‌ర్నూలు.

ఉద్యోగం : అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్.

విద్యార్హ‌త : డిప్లొమ, , డిగ్రీ, పీజీడిగ్రీ.

జీతం : 6,000 – 14,000 నెలకు

ఖాళీలు : 6

ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌ర్నూలు,ఏపీ

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 25-8-2022

చివరి తేది : 1-9-2022

అడ్రస్ : District Women and Child Welfare & Empowerment Officer, Room No.122, Collectorate Complex, Kurnool.

అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in

About Author