PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Women & Child Welfare క‌ర్నూలులో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్, క‌ర్నూలు సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, క‌ర్నూలు.

ఉద్యోగం : పారామెడిక‌ల్ ప‌ర్స‌న‌ల్, కేస్ వ‌ర్క‌ర్.

విద్యార్హ‌త : డిగ్రీ, బీఎస్సీ, జీఎన్ఎమ్,ఎల్ఎల్బీ, ఎంఏ, మాస్ట‌ర్స్ ఇన్ సోషియ‌ల్ వ‌ర్క్.

జీతం : 12,000 – 13,000 నెల‌కు

ఖాళీలు : 4

ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌ర్నూలు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 18-5-2022

చివరి తేది : 26-5-2022

అడ్ర‌స్ : Dist. Women and Child Welfare & Empowerment Officer, Room no.122, Collectorate Complex, Kurnool.

అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in

About Author