YSRAHCT లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : వైఎస్ఆర్ఏహెచ్సీటీ
ఉద్యోగం : ఆరోగ్య మిత్ర.
విద్యార్హత : బీఫార్మా, డీఫార్మా, బీఎస్సీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, నర్సింగ్
జీతం : 15000 నెలకు
ఖాళీలు : 12
పనిచేయాల్సిన ప్రాంతం : ప్రకాశం, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : అందరికీ – 500
ఎస్సీ,ఎస్టీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ – 300
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 16-2-2022
చివరి తేది : 23-3-2022
అడ్రస్ : the District Co-Ordinator, Dr.YSRAHCT, Opp:Prakasam Bhavan, Old RIMS, Ongole
అధికారిక వెబ్ సైట్ : prakasam.ap.gov.in