YSRAHCTలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : వైఎస్ఆర్ఏహెచ్సీటీ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : వైఎస్ఆర్ఏహెచ్సీటీ
ఉద్యోగం : ఆరోగ్యమిత్ర, టీంలీడర్.
విద్యార్హత : బీ ఫార్మా, బీఎస్సీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, బీఎస్సీ,ఎంఎస్సీ ఇన్ నర్సింగ్.
జీతం : 15,000 – 18,500 నెలకు
ఖాళీలు : 21
పనిచేయాల్సిన ప్రాంతం : నెల్లూరు, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ.
అడ్రస్ : District Coordinator, Dr.YSR Aarogyasri Govt General Hospital, Dargamitta, Nellore.
దరఖాస్తు స్వీకరణ తేది : 13-5-2022
చివరి తేది : 23-5-2022
అధికారిక వెబ్ సైట్ : spsnellore.ap.gov.in