YSRAHCTలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్
ఉద్యోగం : ఆరోగ్య మిత్ర, టీమ్ లీడర్
విద్యార్హత : ఫార్మా డి, బీఎస్సీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, బీఫార్మా, బీఎస్సీ,ఎంఎస్సీ నర్సింగ్.
జీతం : 15,000 – 18,500 నెలకు
ఖాళీలు : 28
పనిచేయాల్సిన ప్రాంతం : కృష్ణా, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 31-5-2022
చివరి తేది : 11-6-2022
అడ్రస్ : District Co-Coordinator Office, Dr.YSR Arogya sree Health Care Trust, Gopalareddy Road, Governor Peta, State Guest House, Compound, Vijayawada -2
అధికారిక వెబ్ సైట్ : krishna.ap.gov.in