YSRAHCT లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, వెస్ట్ గోదావరి సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : వైఎస్ఆర్ఏహెచ్సీటీ
ఉద్యోగం : ఆరోగ్యమిత్ర, టీంలీడర్.
విద్యార్హత : బీఫార్మా, డీఫార్మా, బీఎస్సీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, బీఎస్సీ, ఎంఎస్సీ ఇన్ నర్సింగ్.
జీతం : 15,000 – 18,500 నెలకు
ఖాళీలు : 10
పనిచేయాల్సిన ప్రాంతం : వెస్ట్ గోదావరి, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 1-7-2022
చివరి తేది : 8-7-2022
అడ్రస్ : :Dr. YSR Aarogyasri District Hospital, Eluru, West Godavari.
అధికారిక వెబ్ సైట్ : westgodavari.ap.gov.in