PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

YSRAHCT Kurnool లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డాక్ట‌ర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్ర‌స్ట్ క‌ర్నూలు సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : వైఎస్ఆర్ఏహెచ్సీటీ, క‌ర్నూలు.

ఉద్యోగం : ఆరోగ్య మిత్ర.

విద్యార్హ‌త : డీ ఫార్మా, బీ ఫార్మా, బీఎస్సీ ఇన్ మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీ, బీఎస్సీ\ఎంఎస్సీ ఇన్ న‌ర్సింగ్.

జీతం : 15000 నెలకు

ఖాళీలు : 11

ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌ర్నూలు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 300

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 26-5-2022

చివరి తేది : 1-6-2022

అడ్ర‌స్ : O/o the Dist Coordinator, YSR Aarogyasri Health Care Trust, Kurnool.

అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in

About Author