PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Amazon లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అమెజాన్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : అమెజాన్

ఉద్యోగం : ఫైనాన్షియ‌ల్ అన‌లిస్ట్

విద్యార్హ‌త : సీఏ, క్లియ‌ర్డ్ ఐపీసీసీ, బీకాం

జీతం : పేర్కొన‌లేదు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : పూణే

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 4-4-2022

అధికారిక వెబ్ సైట్ : https://www.amazon.jobs/en/

About Author