PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ACCENTURE లో డిగ్రీ తో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రముఖ ఐరిష్ బేస్డ్ మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీ యాక్సెంచ‌ర్ వివిధ పోస్టల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. యాక్సెంచ‌ర్ క‌న్సల్టింగ్ అండ్ ప్రాస‌సింగ్ సేవ‌ల్ని అందిస్తుంది. యాక్సెంచ‌ర్ ఫ‌ర్చ్యూన్ 500 గ్లోబ‌ల్ కంపెనీ.
సంస్థ: యాక్సెంచ‌ర్
ఉద్యోగం: అసోసియేట్- రికార్డ్ టూ రిపోర్ట్
విద్యార్హత‌: బీకాం, ఎంకాం, సీఏ ఇంట‌ర్.
ప‌నిచేయాల్సిన ప్రాంతం: బెంగ‌ళూరు
ప‌ని అనుభ‌వం: 1 నుంచి 3 సంవ‌త్సరాలు.
ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల‌కు రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ, గ్రూప్ డిస్కష‌న్ ద్వార ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22-5-2021

అధికారిక వెబ్ సైట్: https://www.accenture.com/in-en/careers/jobdetails?id=101578_india_2&src=LINKEDINJP

About Author