PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

GOOGLE లో డిగ్రీతో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రముఖ సెర్చ్ ఇంజ‌న్ సంస్థ గూగుల్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార మాత్రమే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

సంస్థ: గూగుల్
ఉద్యోగం: సిస్టమ్ అడ్మినిస్ట్రేట‌ర్, క‌స్టమ‌ర్ క‌న్వర్జేష‌న్ ఫ్లాట్ ఫామ్.
విద్యార్హత‌: ఏదైన డిగ్రీ
పని అనుభ‌వం: 1 సంవ‌త్సరం పైన‌.
ప‌ని చేయాల్సిన ప్రాంతం: హైద‌రాబాద్
ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల‌ను రాత‌ప‌రీక్ష, ఇట‌ర్య్వూ, గ్రూప్ డిస్కష‌న్ ద్వార ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24-5-2021

అధికారిక వెబ్ సైట్: https://careers.google.com/jobs/results/124414545985708742-systems-administrator-customer-convers…

About Author