PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

PDILలో డిగ్రీ విద్యార్హ‌తతో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్రాజెక్ట్స్ అండ్ డెవ‌ల‌ప్మెంట్ ఇండియా లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : పీడీఐఎల్

ఉద్యోగం : డిప్లొమ‌, డిగ్రీ ఇంజినీర్స్.

విద్యార్హ‌త : డిప్లొమ , బీఎస్సీ, సీఏ, సీఎంఏ, పీజీ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ.

జీతం : 23940-59700 నెల‌కు

ఖాళీలు : 132

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 400
జ‌న‌ర‌ల్, ఓబీసీ- 800

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 29-7-2022

చివరి తేది : 28-8-2022

అధికారిక వెబ్ సైట్ : pdilin.com

About Author