PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IRCONలో డిప్లొమ‌తో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ రైల్వే క‌న్స్ట్ర‌క్ష‌న్ కంపెనీ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐఆర్సీఓఎన్

ఉద్యోగం : గ‌్రాడ్యుయేట్ \ టెక్నిషియ‌న్ (డిప్లొమ‌) అప్రెంటిస్.

విద్యార్హ‌త : డిప్లొమ , గ్రాడ్యుయేష‌న్.

జీతం : 8,500 – 10,000 నెల‌కు

ఖాళీలు : 31

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 29-7-2022

చివరి తేది : 17-8-2022

అధికారిక వెబ్ సైట్ : ircon.org

About Author