PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐటీఐ విద్యార్హత‌తో ఉద్యోగాలు..

1 min read

నేష‌నల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ.. ఐటీఐ విద్యార్హత‌తో ఉద్యోగాల‌కు నోటిషికేష‌న్ రిలీజ్ చేసింది. ఈనెల 19 అప్లికేష‌న్ వేయ‌డానికి చివ‌రి తేది. ఐసీఎమ్ఆర్ ఆధ్వర్యంలో న‌డిచే అతిపెద్ద వైర‌స్ రీస‌ర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్ఐవి అని చెప్పవ‌చ్చు. ఎన్ ఐ వీ మ‌హ‌రాష్ట్రలోని పూణేలో ఉంది.
సంస్థ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ
విద్యార్హత‌: ఐటీఐ
ఉద్యోగం: టెక్నిషియ‌న్
వ‌య‌స్సు: మినిమ‌మ్ -18 ఏళ్లు, మాగ్జిమ‌మ్-30 ఏళ్లు
జీతం: రూ.9,970
ప్రాంతం: పూనే, మ‌హారాష్ట్ర
చివ‌రి తేది: 19-3-2021

About Author