PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Join Territorial Army రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జాయిన్ టెరిటోరియ‌ల్ ఆర్మీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : జాయిన్ టెరిటోరియ‌ల్ ఆర్మీ

ఉద్యోగం : టెరిటోరియ‌ల్ ఆర్మీ ఆఫీస‌ర్.

విద్యార్హ‌త : గ్రాడ్యుయేష‌న్.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 13

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 1000

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 1-07-2022

చివరి తేది : 30-7-2022

అధికారిక వెబ్ సైట్ : jointerritorialarmy.gov.in

About Author