PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీలోకి చిన్న సుంకయ్య ఆయన సోదరులు చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ప్యాపిలి  తెలుగుదేశం పార్టీ పట్టణ టిడిపి యువజన అధ్యక్షులు, మండల బాలకృష్ణ ఫాన్స్ అధ్యక్షులు ప్యాపిలి:  తెలుగుదేశం పార్టీ పట్టణ టిడిపి యువజన అధ్యక్షులు, మండల బాలకృష్ణ ఫాన్స్ అధ్యక్షులు చిన్న సుంకయ్య ఆయన సోదరులు లక్ష్మణస్వామి, వెంకటేశ్వర్లు, పెద్ద సుంకయ్య టిడిపి నుంచి  ఆర్థిక మంత్రి బుగ్గన సమక్షంలో గురువారం వైఎస్ఆర్సిపి లోచేరారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి గెలుపే ధ్యేయంగా పనిచేయాలని మంత్రి బుగ్గన సూచించారు. కార్యక్రమంలో ప్యాపిలి జడ్పిటిసి బో రెడ్డి శ్రీరామ్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు బో రెడ్డి  పుల్లారెడ్డి, రాము , మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, రాజా మురళి, భువనేశ్వర్ రెడ్డి చిన్న రామంజి బోర్రా బ్రదర్స్, కొండయ్య, శివ పాల్గొన్నారు. లక్ష్మణస్వామి, వెంకటేశ్వర్లు, పెద్ద సుంకయ్య టిడిపి నుంచి  ఆర్థిక మంత్రి బుగ్గన సమక్షంలో గురువారం వైఎస్ఆర్సిపి లోచేరారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి గెలుపే ధ్యేయంగా పనిచేయాలని మంత్రి బుగ్గన సూచించారు. కార్యక్రమంలో ప్యాపిలి జడ్పిటిసి బో రెడ్డి శ్రీరామ్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు బో రెడ్డి  పుల్లారెడ్డి, రాము , మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, రాజా మురళి, భువనేశ్వర్ రెడ్డి చిన్న రామంజి బోర్రా బ్రదర్స్, కొండయ్య, శివ పాల్గొన్నారు.

About Author