NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

JU-JiTSU ట్రైనింగ్ లోగో ఆవిష్కరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శనివారం ఉదయం మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ నివాసంలో మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ టీజీ భరత్ టిడిపి ఇన్చార్జ్ కర్నూల్  డిస్ట్రిక్ట్ JU-JiTSU అసోసియేషన్ JU-JiTSU ట్రైనింగ్ లోగో ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా JU-JiTSU అసోసియేషన్అధ్యక్షులు KM.షకిల్ మాట్లాడుతూ మాజీ ఎంపీ TG వెంకటేష్ మరియుTG భరత్ టిడిపి ఇన్చార్జ్ క్రీడలకుసహాయ  సహకారం అందజేస్తారని తెలియజేశారు.ఈ క్రీడా చిన్నతనం నుంచి ప్రత్యేకంగా విద్యార్థిని విద్యార్థులు సాధన చేయాలని ఆత్మ రక్షణతో పాటు అన్ని క్రీడల్లో బలమైన క్రీడా చదువుల్లో కూడా రాణిస్తారని తెలియజేశారు. మరియు శిక్షణ ఇచ్చే మాస్టర్లు నగరంలో శిక్షణ ఇస్తున్నారని ప్రతి ఒక్కరూ ఈ క్రీడలు సద్వినియోగo చేసుకొని వినియోగించుకోవాలని తెలియజేశారు .కే ఎం డి  షకీల్ప్రెసిడెంట్ కర్నూల్ డిస్టిక్ జూ జిట్ సు  అసోసియేషన్, ఎస్ఎండి ఖదీర్ జనరల్ సెక్రటరీ, కేడి జే జే ఏ సయ్యద్ ఫక్రుద్దీన్ ట్రెజరర్ కేడి జె ఏ షారుక్ అమీర్ భాష కే యం డి తౌసిఫ్ ,యు గణేష్ ,కె ఎం డి నమీర్, చెర్రీ ,ముస్తఫా ,జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.

About Author