PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జూనియ‌ర్ ఎన్టీఆర్ ని మోసం చేశారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నందమూరి హరికృష్ణను గతంలో కొడాలి నాని ముంచేశారని ఆమె అన్నారు. ఈ కారణం వల్లే నానిని ఆయన తన్ని తరిమేశారని చెప్పారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దగ్గర చేరి బాడీగార్డు మాదిరి పని చేశారని… చివరకు ఆయనను సైతం మోసం చేశారని… దీంతో ఆయనను జూనియర్ దూరం పెట్టేశారని తెలిపారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ కు కూడా టోపీ పెట్టారని, దీంతో కేబినెట్ నుంచి ఆయనను తొలగించారని చెప్పారు.

                                    

About Author