PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జూనియ‌ర్ న‌ర్స్ ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బిట్స్ పిలానీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : బిట్స్ పిలానీ

ఉద్యోగం : జూనియ‌ర్ న‌ర్స్.

విద్యార్హ‌త : డిప్లొమ‌, బీఎస్సీ న‌ర్సింగ్.

జీతం : 25,500 నెల‌కు.

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 30-3-2022

చివరి తేది : 5-4-2022

ఈమెయిల్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : bits-pilani.ac.in

About Author