NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆడుదాం ఆంధ్ర క్రీడ పోటీల్లో కబడ్డీ విజేత గడివేముల జట్టు..

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శనివారం నాడు గడివేముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  జరిగిన కబడ్డీ పోటీలలో మండల వ్యాప్తంగా పాల్గొన్న  జట్లలో  హోరా హోరిగా సాగిన పోటీల్లో విజేతగా గడివేముల జట్టు నిలిచినట్టు పంచాయతీ కార్యదర్శి తారకేశ్వరి రంగడు తెలిపారు గెలుపొందిన జట్టు నియోజకవర్గ స్థాయిలో జరిగే ఆడుదాం ఆంధ్ర పోటీలలో పాల్గొంటారని తెలిపారు మండల వ్యాప్తంగా ఆడదాం ఆంధ్ర పోటీలు విజయవంతమైనట్టు ప్రస్తుతానికి మండల స్థాయి పోటీలు ముగిసినట్టు ఎంపీడీవో మల్లీశ్వరప్ప తెలిపారు.

About Author