ఎంఈఓ-2 గా బాధ్యతలు చేపట్టిన కబీర్ సాబ్ కు సన్మానం
1 min read
న్యూస్ నేడు హొళగుంద : మండలంలోని విద్యాశాఖ లో ఎంఈఓ-2 గా బాధ్యతలు చేపట్టిన కబీర్ సాబ్ కు మండలంలోని ఎస్ టి యు ఉపాధ్యాయ యూనియన్ శాఖ నాయకులు మరియు ప్రైవేటు పాఠశాల నిర్వాహకులు శుక్రవారం స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన పి కబీర్ సాబ్ కు శాలువాపూర్ మాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపా ధ్యాయ సంఘం నాయకులు పోతురాజు, దొడ్డబసప్ప, మారెప్ప, పాండురంగ, ధనుంజయ, సేకరప్ప, ఖలందర్, వెంకటేష్, గాదిలింగ, శరణప్ప, ఈరన్న, ఎంఆర్సి సిబ్బంది మరియు ప్రైవేటు పాఠశాలల నిర్వహకులు చిదానంద, హబీబుల్లా, గోపి, బి, మల్లి, కె. వీరేష్, షేక్షావలి, ఎల్ఐసి లక్ష్మన్న, తదితరులు పాల్గొన్నారు.