PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాకాణి ఫైల్స్ సినిమా తీయొచ్చు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కాశ్మీర్ ఫైల్స్‌లా.. కాకాణి ఫైల్స్ సినిమా తీయొచ్చునని ఎంపీ రఘురామ కృష్ణంరాజు మంత్రి గోవర్థన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. నెల్లూరు కోర్టులో చోరీపై ఎస్పీ కుక్క కథ బాగా చెప్పారని ఎద్దేవా చేశారు. అంబటి రాంబాబు నీటిపారుదల మంత్రా? నోటిపారుదల మంత్రా? అని ప్రశ్నించారు. గతంలో మంత్రి పదవి లేకపోయినా.. నోటి పారుదల ఉండేదన్నారు.

                                             

About Author