PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రిస్మస్ క్రికెట్ పోటీలలో కళాకర్ జట్టు విజయం

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని నిర్వహించిన క్రికెట్ పోటీలలో హోరాహోరీగా తలపడిన గంధం రవి జట్టుపై సిరిగిరి కళాకర్ క్రికెట్ జట్టు విజయం సాధించింది.  మున్సిపల్ కౌన్సిలర్ చిన్న రాజు ఆధ్వర్యంలో గురువారం  నందికొట్కూరు పట్టణంలో నిర్వహించిన క్రికెట్ పోటీలను నిర్వహించారు. విజేతలకు కౌన్సిలర్ చిన్న రాజు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాకేష్, వెంకటేష్, ప్రభాకర్, హేమంతు, సామెల్ రాజు, విక్రమ్, సూరి, అఖిల్, విష్ణు, కిరణ్, వినోద్, రాకేష్, శశి కుమార్, నాని, మహేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author