PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌రో వివాదంలో క‌మ‌ల్ హాస‌న్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ద‌క్షిణాది సీనియ‌ర్ హీరో క‌మ‌ల హాస‌న్ మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. రాజ రాజ చోళుడు హిందూ రాజు కాదని జాతీయ అవార్డు గ్రహీత, తమిళ దర్శకుడు వెట్రిమారన్ చేసిన వివాదాస్ప‌ద ప్ర‌క‌ట‌న‌ను ఆయ‌న సమర్థించారు. ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వెట్రిమారన్ “రాజ రాజా చోళన్ హిందువు కాదు. కానీ వారు (బీజేపీ) మన‌ గుర్తింపును దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్లు ఇప్పటికే తిరువల్లువర్‌కు కాషాయం పుల‌మడానికి ప్రయత్నించారు. మ‌నం దీన్ని ఎప్పటికీ అనుమతించకూడదు” అని పేర్కొన్నారు.

                                              

About Author