PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభిమాని గృహప్రవేశ వేడుకల్లో కమలాపురం నియోజకవర్గ ప్రజానాయకుడు

1 min read

డా. కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ

మొయిళ్లచెరువుగ్రామంలో టీడీపీ రాష్ట్రమాజీకార్యదర్శిడా.కాశీబట్ల సత్య సాయినాథ్ శర్మకు అభిమానుల,అనుచరుల ఆత్మీయ స్వాగతం.

పల్లెవెలుగు వెబ్ కమలాపురం : కమలాపురం నియోజకవర్గం, వీరపునాయునిపల్లి మండలం, *మొయిళ్లచెరువు గ్రామంలోని కంభం వెంకటరెడ్డి ఆహ్వానం మేరకు గృహప్రవేశ వేడుకకు హాజరైన డా.కాశీబట్ల సత్యసాయినాథ్ శర్మ , వెంకటరెడ్డి  కుటుంబం సుఖసంతోషాలాతో , ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకకు సాయినాథ్ శర్మతో పాటు కమలాపురం నియోజకవర్గం నాయకులు, వీరపునాయునిపల్లె మండల నాయకులు,అభిమానులు, అనుచరులు పాల్గొన్నారు.

About Author