మండల కన్వీనర్‌గా కామిరెడ్డి నాని
1 min readశుభాకాంక్షలు తెలియజేసిన ఏలూరు జిల్లా రేషన్ డీలర్ల సంఘ అధ్యక్షులు తలారి రామకృష్ణ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : దెందులూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూన్న మా నాయకుడు కామరెడ్డి నాని మండల కన్వీనర్ గా ఎన్నికవ్వటం ఎంతో సంతోషంగా ఉందని, కష్టపడి పనిచేసే వారికి పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని ఏలూరు జిల్లా రేషన్ డీలర్ల అసోసియేషన్ సంఘ అధ్యక్షులు తలారి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. కామిరెడ్డి నాని కేడర్ని ఉత్తేజపరుస్తూ. దెందులూరు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేస్తూ అందరికీ స్నేహపూర్వకంగా. తనదైన శైలిలో దూసుకుపోతున్న నవ యువ కెరటం. కామిరెడ్డి నాని కి మండల కన్వీనర్ గా అధిష్టానం పార్టీ పగ్గాలు అప్పగించిన శుభసందర్భంలో ప్రత్యేక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.