PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంగ్రెస్ కు క‌పిల్ సిబ‌ల్ రాజీనామా

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్ పార్టీ కీల‌క‌ నేత కపిల్ సిబల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బుధవారం సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో రాజ్య సభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌తో బుధవారం సమావేశమయ్యారు. రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ల దాఖలు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు ప్రధాన పార్టీలన్నీ కసరత్తు చేస్తున్నాయి.

                                 

About Author