PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్తీక వనభోజనం కార్యక్రమం… హాజరైనరాష్ట్ర నాయకులు

1 min read

అబ్సర్వర్, కర్నూలు జిల్లా JCS కోఆర్డినేటర్ తెర్నేకల్ సురేంద్ర రెడ్డి

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం నగరకన్వి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్తీక రెడ్డి వనభోజనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర నాయకులు, అబ్సర్వర్, కర్నూలు జిల్లా JCS కోఆర్డినేటర్ తెర్నేకల్ సురేంద్ర రెడ్డి  ఈ కార్యక్రమంలో మండల రెడ్డి సంఘం నాయకులు వీరసేన రెడ్డి, సంజీవ రెడ్డి, సర్పంచ్ నాగిరెడ్డి, రామలింగారెడ్డి, సర్పంచ్ వెంకటరెడ్డి, ప్రహల్లాధ రెడ్డి, అశోక్ రెడ్డి, దేవ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి , లక్ష్మీకాంత్ రెడ్డి , రాజశేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నానీ మరియు గ్రామ పెద్దలు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author