PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేజీఎఫ్ రికార్డు క‌లెక్ష‌న్స్.. ఎంతంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేజీయఫ్‌ 2 తుపాన్‌కు ఇండియన్‌ బాక్సాఫీస్‌ పీస్‌ పీస్‌ అవుతోంది. భారతీయ చరిత్రలోనే ఏ సినిమా కొల్లగొట్టని వసూళ్లను రాకీ భాయ్‌ కొట్లగొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఐదు రోజుల్లో 625 కోట్ల రూపాయలను వసూలు.. సరికొత్త రికార్డును సృష్టించింది. ఒక్క ఐదో రోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.73.29 కోట్లను వసూళ్లు చేయడం గమనార్హం.

                       

About Author