PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శత్రుసేనలను తరిమికొట్టి.. ఖార్కివ్ తిరిగి స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్

1 min read

పల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్ సైన్యం కీలక ప్రకటన చేసింది. తమ వద్ద ఉన్న కాస్తోకూస్తో ఆయుధ సంపత్తితో రష్యన్ దళాలతో దీటుగా పోరాడుతున్న ఉక్రెయిన్ ఆర్మీ ఖార్కివ్ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఖార్కివ్‌ను ఆక్రమించుకున్న రష్యన్ సేనలను తమ దళాలు తరిమికొట్టాయని, నగరం తిరిగి తమ అధీనంలోకి వచ్చిందని గవర్నర్ తెలిపారు.

              

About Author