తహసీల్దార్ రమణయ్య హత్య ను తీవ్రంగా ఖండిస్తున్నాం
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: APJAC అమరావతి కర్నూలు జిల్లా మరియు AP న్యాయ ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లా . రమణయ్య పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటంబ సభ్యులు కు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.దోషులను వెంటనే అరెస్ట్ చేసి, వారికీ సత్వరమే శిక్ష పడేలా చేసి, విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగుల పై ఇటువంటి దాడులు జరగకుండా, ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాము. కె.వై.కృష్ణ, జిల్లా సెక్రటరీ, APJAC అమరావతి కర్నూలు జిల్లా మరియు AP న్యాయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు , ముంతాజ్, కార్యదర్శి, మహిళా విభాగం apjac అమరావతి కర్నూలు జిల్లా మరియు న్యాయశాఖ ఉద్యోగులు, కర్నూలు జిల్లా.