PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్లిమ్ గా మారిన కిమ్ !

1 min read

North Korean leader Kim Jong Un (C) applauds during a photo session with the soldier-builders who performed labor feats in building the Wonsan Baby Home and Orphanage in this undated photo released by North Korea's Korean Central News Agency (KCNA) in Pyongyang June 3, 2015. REUTERS/KCNA ATTENTION EDITORS - THIS PICTURE WAS PROVIDED BY A THIRD PARTY. REUTERS IS UNABLE TO INDEPENDENTLY VERIFY THE AUTHENTICITY, CONTENT, LOCATION OR DATE OF THIS IMAGE. FOR EDITORIAL USE ONLY. NOT FOR SALE FOR MARKETING OR ADVERTISING CAMPAIGNS. THIS PICTURE IS DISTRIBUTED EXACTLY AS RECEIVED BY REUTERS, AS A SERVICE TO CLIENTS. NO THIRD PARTY SALES. SOUTH KOREA OUT. NO COMMERCIAL OR EDITORIAL SALES IN SOUTH KOREA. - RTR4YNZL

ప‌ల్లెవెలుగు వెబ్ : వివాదాస్పద వ్యాఖ్యలు, నిర్ణయాలతో నిత్యం వార్తల్లో ఉండే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మ‌రోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి మాత్రం గ‌తానికి భిన్నంగా వార్తల్లోకి ఎక్కారు. లావుగా.. పొట్టిగా క‌నిపించే కిమ్ .. ఈసారి మాత్రం స్లిమ్ గా క‌నిపించారు. దీంతో అత‌ని శ‌రీరాకృతి ప‌ట్ల అంత‌ర్జాతీయంగా చ‌ర్చ మొదలైంది. ప్యాంగ్యాంగ్ లో నిర్వహించిన 73 వ మిలిట‌రీ ప‌రేడ్ సంద‌ర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కిమ్ లైఫ్ స్టైల్ లో చాలా మార్పులు క‌నిపించాయి. చ‌లాకీగా , హుషారుగా, న‌వ్వుతూ క‌నిపించారు. మ‌రోవైపు కిమ్ బ‌రువు కూడ చాలా వ‌ర‌కు త‌గ్గింది. ఇందుకోసం ఆయ‌న ప్రత్యేకంగా కొన్ని నెల‌ల నుంచి వ‌ర్కౌట్లు చేస్తున్నారట‌. ఇలా సన్నబ‌డ‌టం కిమ్ కి ఇదే మొద‌టిసారి అని చెబుతున్నారు. కిమ్ ఒక‌ప్పుడు 140 కిలోల బ‌రువు ఉండేవాడు. ఆ తర్వాత కొంత బ‌రువు త‌గ్గారు. ఇప్పుడు 100 కిలోలు ఉన్నాడు. ఆరోగ్యం పై దృష్టి సారిస్తూ … చికిత్స తీసుకుంటున్నాడ‌ని వార్తుల వెలుడుతున్నాయి.

About Author