PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోబుడో ట్రైనింగ్ క్యాంపు ప్రారంభం..

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలో స్థానిక యునైటెడ్ క్లబ్ ఇండోర్ స్టేడియం  కోబుడో ట్రైనింగ్ క్యాంప్మ ముఖ్యఅతిథిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సయ్యద్ ఖలీద్ పోటీలను ప్రారంభించారు.ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుంచే కరాటేలో ఒక భాగం కో బుడో నాంచాక్ లాంగ్ స్టిక్ కటాస్ ట్రైనింగ్ జరిగింది ప్రతి ఒక విద్యార్థిని విద్యార్థులను సాధన చేయాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డి.ఎస్.పి హుస్సేన్ పీరాజిల్లా ఒలంపిక్ సంఘం కార్యదర్శి జి శ్రీనివాసులుకోబుడో,ఆర్గనైజర్ J,ఆరిఫ్ హుస్సేన్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు వందమంది పాల్గొనడం జరిగింది ఈ క్రీడా తల్లిదండ్రులు గమనించి సాధన చేయించాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాస్టర్స్ రాంబాబు సతీష్ కుమార్ చిన్న రాము తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.

About Author