PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పైన కొక్కొరోకో.. కింద కికో కిక్కు ..

1 min read

పల్లెవెలుగు వెబ్​,ఏలూరు: సాంప్రదాయ కోడిపందాల్లో యువత కోడి పందాల జోరు తోపాటు పందెంలో ఒకసారి ఓటమిపాలైన నిరుత్సాహపడకుండా ఉత్సాహాన్ని నింపే బీరును కూడా తమ వెంట తెచ్చుకున్నారు.కోడి పుంజుకు కత్తులు కట్టి పందెం బరులు నిలబడతారు ఇరువైపుల వారు కొంత పెద్ద మొత్తంలో డబ్బులు కూడా పందెం కాస్తుంటారు, గెలిచినవారు ఉత్సాహంతో ఉంటే ఓడిపోయిన వారు నిరుత్సాహపడకుండా.ఎండ వేడిని తట్టుకునే విధంగా ఈవిధంగా బీరు తాగి వారిలో జోష్ నింపుకుంటున్నారు, పెదపాడు మండలం పెదపాడు రాజుపేటబరిలో ఒక యువకుడు ఈ విధంగా కెమెరాకు క్లిక్ మనిపించాడు, జిల్లా వ్యాప్తంగా సాంప్రదాయ కోడి పందాలతో పందెం రాయుళ్లకు కోట్లాది రూపాయలు చేతులు మారినట్లే అదే కోవలో కోట్లాది రూపాయల మద్యం అమ్మకాలు కూడా జరిగాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదని బాహాటంగానే చెప్పుకుంటున్నారు మద్యం ప్రియులు.

About Author