Krishna District Hospital రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగువెబ్ : కృష్ణా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : కృష్ణా డిస్ట్రిక్ట్ హాస్పిటల్
ఉద్యోగం : రీసర్చ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నిషియన్
విద్యార్హత : 10, 12వ తరగతి, డిగ్రీ, ఎంఎస్సీ, ఎండీ, ఎంఎల్టీ
జీతం : 12,000 – 65,000 నెలకు
ఖాళీలు : 15
పనిచేయాల్సిన ప్రాంతం : కృష్ణా, ఏపీ
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 3-1-2022
ఇంటర్వ్యూ తేది : 7-1-2022
అధికారిక వెబ్ సైట్ : krishna.ap.gov.in
అడ్రస్ : Medical Superintendent District Hospital Machilipatnam Krishna district – Andhra Pradesh