PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేటీఆర్.. డేట్, టైమ్ చెబితే మేం రెడీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీపై కేటీఆర్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఏపీ మంత్రి రోజా అన్నారు. కేటీఆర్‌ను ఏపీకి ఆహ్వానిస్తున్నామని, కేటీఆర్‌ తన ఫ్రెండ్స్‌తో ఏపీ పర్యటనకు రావాలని రోజా అన్నారు. ఏపీలో జరిగిన అభివృద్ధిని కేటీఆర్‌కు చూపిస్తామని చెప్పారు. ఏపీ అభివృద్ధిని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. కేటీఆర్‌ డేట్‌, టైమ్‌ చెబితే ఏపీ అభివృద్ధి మొత్తం చూపిస్తామని రోజా అన్నారు. ఏపీ పర్యటన తర్వాత అభివృద్ధి, రోడ్లు, విద్యుత్‌పై మాట్లాడాలని రోజా సూచించారు.

                              

About Author