PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కేటీఆర్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన మల్టిస్టారర్‌ చిత్రం ‘భీమ్లా నాయక్’. ఫిబ్రవరి 25న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలను మొదలు పెట్టిన చిత్ర బృందం త్వరలో మూవీ ట్రైలర్‌ విడుదలకు, ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రీ-రిలీజ్‌ వేడుకకు డేట్‌ ఫిక్స్‌ చేశారని, దీనికి ముఖ్య అధితిగా తెలంగాణకు చెందిన ప్రముఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు రానున్నట్లు తాజాగా మేకర్స్‌ ప్రకటించారు.

                                         

About Author