NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ‌రో 20 ఏళ్ల‌లో కేటీఆర్ ప్ర‌ధాని !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాబోయే ఇరవై ఏళ్లలో భార‌త‌ దేశానికి కేటీఆర్‌ ప్రధాన మంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేద‌ని ఏంజెల్ ఇన్వెస్ట‌ర్ ఆశా జ‌డేజా మోత్వాని అన్నారు. కేటీఆర్‌ ఆలోచనల్లో స్పష్టత, దాన్ని అర్థమయ్యేలా విడమరిచి చెప్పగలిగే కళ ఉన్న యువ రాజకీయ నేతలను నేను ఇప్పటి వరకు చూడలేదన్నారు. దావోస్‌లో తెలంగాణ టీమ్‌ దుమ్ము రేపుతోందని, వాళ్లను చూస్తుంటే ఈ రోజు బిలియన్‌ డాలర్ల వ్యవస్థగా విస్తరించిన సిలికాన్‌ వ్యాలీ స్టార్టప్‌గా ఉన్న రోజులు గుర్తుకు వస్తు‍న్నాయంటూ ఆమె పేర్కొన్నారు.

                                          

About Author