మీ విజ్ఞత, విజన్ కు పెద్ద నమస్కారం !
1 min read
పల్లెవెలుగువెబ్ : సీఎం జగన్‌కు పాలన వికేంద్రీకరణ అంటే ఏంటో తెలుసా? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. ట్విటర్ లో ఆయన స్పందించారు. ‘‘బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, కందిపప్పు, పామాయిల్ పంచగలగడం!! వాహ్ ముఖ్యమంత్రి గారూ.. వాహ్.. మీ వితరణకు.. విజ్ఞతకు.. విజన్‌కు ఓ పెద్ద నమస్కారం!’’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.