PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలు.. 12 మంది ఎస్ఐలు బదిలీ

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు రేంజ్‌ పరిధిలో రెండు జిల్లాల్లో 12 మంది ఎస్‌ఐలను బదిలీ చేశారు. వీరితో ముగ్గురు సీఐలను కూడా బదిలీ చేశారు. మొత్తం 15 మంది బదిలీకి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.

ఎస్‌ఐ పేరు – ప్రస్తుతం స్థానం – బదిలీ స్థానం

బీటి వెంకట సుబ్బయ్య – ఇంటెలిజెన్స్‌, కర్నూలు – గడివేముల పీఎస్‌

ఎస్‌.హుశేన్‌ భాషా – గడివేముల పీఎస్ – ఆత్మకూరు పీఎస్‌

కె.హరిప్రసాద్ – ఆత్మకూరు పీఎస్ – వీఆర్‌, నంద్యాల

ఏ.రాజా కుమార్ – పాములపాడు పీఎస్ – కొత్తపల్లి పీఎస్‌

జి.అశోక్‌ సీసీఎస్ – కర్నూలు – పాములపాడు పీఎస్‌

ఎస్‌.ముబీన్‌ తాజ్ – కొత్తపల్లి పీఎస్ – నంద్యాల వన్‌టౌన్‌ పీఎస్‌

జి.హనుమంతరెడ్డి – ఆదోని టూటౌన్‌ పీఎస్ – మిడ్తూరు పీఎస్‌

జి.మారుతి శంకర్ – మిడ్తూరు పీఎస్ – వీఆర్‌, కర్నూలు

పి.తిరుపతి – వీఆర్‌, నంద్యాల – దొర్నిపాడు, పీఎస్‌

ఏసీ పీరయ్య – నంద్యాల వన్‌టౌన్‌ పీఎస్ – వీఆర్‌, నంద్యాల

ఎస్‌.సోమ్లా నాయక్ – ప్యాక్షన్‌ జోన్‌, నంద్యాల- వీఆర్‌, కర్నూలు

పి.అశోక్‌ వీఆర్ – నంద్యాల – ఫ్యాక్షన్‌ జోన్‌, నంద్యాల

సీఐ పేరు ప్రస్తుతం స్థానం బదిలీ స్థానం

బి.గుణశేఖర్‌బాబు – స్పెషల్‌ బ్రాంచ్‌, కర్నూలు – ఆదోని టూటౌన్‌

శ్రీనివాస నాయక్ – ఆదోని టూటౌన్ – వీఆర్‌, కర్నూలు

జి.ప్రసాద్‌ వీఆర్ – కర్నూలు – స్పెషల్‌ బ్రాంచ్‌, కర్నూలు

About Author