NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూల్ ఎయిర్ పోర్టు తనిఖీ

1 min read

– స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్..డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్, శ్రీ బి వెంకట రామిరెడ్డి 

పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్:  ఓర్వకల్ వద్ద ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్ పోర్టును సోమవారం నాడు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ బి వెంకటరామిరెడ్డి  తనిఖీ చేశారు  ఎస్పీఎఫ్ అధికారులకు & సిబ్బందికి పలు సూచనలు చేస్తూ సమస్యలు తెలుసుకున్నారు మంచి క్రమశిక్షణతో ఉండాలని ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని  శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని  వివిధ ప్రాంతాల నుండి వచ్చి వెల్లు ప్రయాణికులతో జాగ్రత్తగా ఉండాలన్నారు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఎయిర్ పోర్టు అధికారులకు సూచించారు  ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సి ఎస్ ఓ విద్యాసాగర్, ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ వి. క్రిష్టయ్య, ఎస్ఐ లు ఎం.శివ శంకర్ & ఎ. రామకృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author