కర్నూలు సీఎం టూర్.. ఎక్కడికక్కడ అరెస్ట్ !
1 min read
పల్లెవెలుగువెబ్ : కర్నూలులో సీఎం జగన్ పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. విద్యార్థి, యువజన సంఘాల నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దివ్యాంగురాలు సుభద్రబాయి, వామపక్ష నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. గతంలో సీఎం పర్యటన సందర్భంగా జగన్‌ను సుభద్రాబాయి కలిశారు. ఉద్యోగం ఇవ్వాలని సీఎం జగన్‌ను సుభద్రబాయి కోరారు.