NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు జిల్లా టైక్వాండో పోటీలు ..లోగో ఆవిష్కరణ

1 min read

– సంకల్పాకులో ఉన్న టీజీ వెంకటేష్  నివాసములో

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రాజ్యసభ మాజీ సభ్యులు శ్రీ టీ.జీ వెంకటేష్ స్వగృహం నందు కర్నూలు జిల్లా టైక్వాండో పోటీలకు లోగో  ఆవిష్కరణ.చేసినారు రాజ్యసభ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా టైక్వాండో పోటీలు.  నిర్వహిస్తున్నందుకు అభినందించడం జరిగింది కర్నూలు జిల్లా జాయింట్ సెక్రెటరీ టి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూల్ లో పోటీలు నిర్వహించాలన్న రాజ్యసభ మాజీ టీజీ వెంకటేష్ టిడిపి ఇన్చార్జ్ టీజీ భరత్ ఎల్లవేళలా ఆర్థిక సాయం అందజేస్తున్నారు.మరియు టైక్వాండ విద్యార్థులు పోటీలకు మ్యాట్లు కూడా అందజేయడం జరుగుతుంది పోటీలలో ప్రతి ఒక్క విద్యార్థి  జిల్లాస్థాయి రాష్ట్రస్థాయి జాతీయ స్థాయిలో కూడా రాణిస్తారని తెలియజేస్తున్నారు మరియు మాస్టర్లకు బ్లాక్ బెల్టులుసర్టిఫికెట్లు సాధించడం  జరిగింది నాగరాజు వెంకటేష్ రోహిత్ మరియు  మల్లేష్ శ్రీ లలిత భార్గవ నందిని అశ్విని తిలక్ అఖిల్ సాయి కృష్ణ ప్రణీత్ హరికృష్ణ అజయ్ తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది కర్నూలు జిల్లా జాయింట్ సెక్రెటరీ టీ వెంకటేశ్వర్లు.

About Author