PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలు.. ప‌దో త‌ర‌గ‌తి ప్ర‌శ్నాప‌త్రం లీక్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నాపత్రం లీక్ కలకలం రేపుతోంది. వాచ్‌మెన్ ద్వారా రూమ్ నెంబర్ 3 నుండి ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు సమాచారం. ప్రశ్నాపత్రం లీక్‌పై ఎంఈవో శ్రీధరరావు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఎంఈఓ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పాఠశాల ఇన్విజిలేటర్, సూపర్వైజర్‌ను జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేసినట్లు సమాచారం.

                                    

About Author