NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుని కలిసిన కర్నూలు మోర్చా నాయకులు

1 min read

కర్నూలు , న్యూస్​ నేడు:  కర్నూలు జిల్లాకు విచ్చేసిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రంగుల గోపి శ్రీనివాస్ కలిసిన కర్నూలు మోర్చ బిజెపి నాయకులు అనంతరం నగరూరు రాఘవేంద్ర బిజెపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఆఫీసులో పలు అంశాలపై చర్చించుకున్నారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళి నాయుడు, చామకూర వీరప్ప, మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఓ బి సి మోర్చా కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉల్టాల లక్ష్మణ్ నాయుడు, బాలకృష్ణ, శారద కుమారి, ఏపీ పద్మశాలి సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు పి నాగేంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *