PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ల్యాబ్ టెక్నిషియ‌న్ ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గ‌వ‌ర్న‌మెంట్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్ , చిత్తూరు వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : జీజీహెచ్

ఉద్యోగం : ల‌్యాబ్ టెక్నిషియ‌న్, ల్యాబ్ అటెండెంట్.

విద్యార్హ‌త : 10., 12వ త‌ర‌గ‌తి, డిప్లొమ‌, డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఎల్టీ, డీఎమ్ఎల్టీ.

జీతం : .12,000 – 28,000 నెలకు

ఖాళీలు : 28

ప‌నిచేయాల్సిన ప్రాంతం : చిత్తూరు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 300

ఎంపిక విధానం : మెరిట్ లిస్ట్

దరఖాస్తు స్వీకరణ తేది : 24-2-2022

చివరి తేది : 28-3-2022

అడ్రస్ : the the office of the Superintendent, SVRR GGH, Tirupati

అధికారిక వెబ్ సైట్ : chittoor.ap.gov.in

About Author