PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లక్ష రూ. విలువగల బేబీ కీట్స్ పంపిణీ…

1 min read

– బేబీ కీట్స్ పంపిణీ చేసిన నాగిని రవిసింగారెడ్డి
పల్లెవెలుగు, వెబ్​ నంద్యాల: నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ నందు ధ్రువరెడ్డి ధరణి రెడ్డి సహకారంతో లక్ష రూపాయల విలువగల బేబీ కీట్స్ ను సర్వజన హాస్పిటల్ నందు 200మంది నవజాత శిశువు లకు దోమతెరలు, బేబీ కిట్లను చిన్నారుల తల్లులకు నాగిని రవిసింగారెడ్డి అందించడం జరిగింది. పేదల పట్ల ప్రేమ స్వభావం, సేవ, దయ గుణం, సేవా తత్పరత కలిగి చిన్నారుల, మహిళా, బాలికా పక్షపాతిగా నిరంతరం వారి అభున్నతికై కృషి చేస్తు సేవలందిస్తున్న నాగిని రవి సింగారెడ్డి..చిన్నారులు, తల్లులు ఆరోగ్యంగా వుండాలని కోరారు.భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని నాగిని రవి సింగారెడ్డి తెలిపారు.

About Author