వెంటిలేటర్ పై లతా మంగేష్కర్ !
1 min readపల్లెవెలుగువెబ్ : బాలీవుడ్ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్యం క్షీణించడంతో తిరిగి ఆమెకు వెంటిలేటర్ అమర్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ‘విషమం’గా ఉందని వైద్యులు చెబుతున్నారు. డాక్టర్ ప్రతిత్ సంధాని సారథ్యంలో వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చికిత్స అందిస్తున్నారు. గత నెలలో కోవిడ్ బారిన పడటంతో లతామంగేష్కర్ను ఆసుపత్రిలో చేర్చారు.