PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నగరంలో”లలితా షాపింగ్ మాల్” ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: స్థానిక బీసెంట్ రోడ్ గవర్నర్ పేట లో లలిత షాపింగ్ మాల్, ఘనంగా ప్రారంభోత్సవం  జరిగింది. స్థానిక  బీసెంట్ రోడ్ లో “లలితా షాపింగ్ మాల్” శనివారం ప్రారంభోత్సవం  జరిగింది . స్థానిక విజయవాడ బీసెంట్ రోడ్ గవర్నర్ పేటలో సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లాది విష్ణు, పశ్చిమ నియోజకవర్గ ,మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు ,23 వ డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాల, 23వ డివిజన్ వైఎస్ఆర్సిపి ఇన్చార్జి ఆత్మకూరు సుబ్బారావు విచ్చేసి షాపింగ్ మాల్ ,ను ఘనంగా ప్రారంభోత్సవం చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వస్త్ర ప్రపంచంలో కస్టమర్లకు నచ్చే విధంగా లలితా షాపింగ్ మాల్ నిర్వాహకులు ఈ బీసెంట్ రోడ్ లో రోడ్ లోఏర్పాటు చేశారని అన్నారు. సంక్రాంతి పండుగ అమ్మకాలుబాగా జరగాలని కోరుకుంటున్నమని అన్నారు. ఈసందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ   మావద్ద సారీస్ ,చుడేదార్స్, లెహంగాస్, కిడ్స్, అన్ని రకాల అందరికీ నచ్చే విధంగా  సరసమైన ధరలతోవిక్రయించబడునని, ఈ అవకాశాన్ని  నగర ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, మా షోరూం కు విచ్చేసి కొనుగోలు చేయగలరని, కోరుతున్నామని అన్నారు .ఈ కార్యక్రమంలో షోరూం సిబ్బంది, తదితరులు, కొనుగోలుదారులు అధిక సంఖ్యలోపాల్గొన్నారు.

About Author