PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎంపీ గోరంట్ల మాధవ్ ను సత్కరించిన కురువ సంఘం నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  తన కూతురు పెళ్లికి కురువ సంఘం నేతలను ఆహ్వానించడానికి వచ్చిన సందర్భంగా.హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ను శుక్రవారం నాడు శ్రీ రాజరాజేశ్వరి ఉన్నత పాఠశాల నందు మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన కురువ సంఘం నేతలు నాయకులు పూలమాలతో శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ మా ఇంట్లో జరుగుతున్న వివాహానికి మండలంలోని కురవ సంఘానికి చెందిన ప్రతి ఒక్కరు రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు . అలాగే రాబోయే రోజుల్లో కురువ సంఘం సమస్యలపై పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు. పెద్దలు. పాపారాయుడు. పాపయ్య. పెద్ద రంగడు. గని హర్ష కుమార్.గని ప్రసాద్. రామకృష్ణ. రామస్వామి. శ్రీనివాసులు. ఓబులేసు. నాగ శేషులు. పెద్దన్న. రమణయ్య. ఎల్లప్పపాల్గొన్నారు.

About Author