NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీలో బెయిల్ పై ఉన్న నేత‌లు.. జైలుకు వెళ్తారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బీజేపీ సీనియర్ నేత ప్ర‌కాశ్ జ‌వ‌డేక‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య‌వాడ‌లో బీజేపీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన జ‌నాగ్ర‌హ స‌భ‌లో ఆయ‌న పాల్గొన్నారు. వైసీపీ, టీడీపీలు కుటుంబ పార్టీల‌ని, రెండు పార్టీలు అవినీతికి పాల్ప‌డుతున్నాయ‌ని విమ‌ర్శించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చాలామంది నేత‌లు బెయిల్ పై ఉన్నార‌ని, వారు త్వ‌ర‌లోనే జైలుకు వెళ్తార‌ని వ్యాఖ్యానించారు. ఏపీలో విధ్వంస‌క‌ర పాల‌న సాగుతోంద‌ని విమ‌ర్శించారు. మ‌ద్య నిషేధం అని చెప్పి, మ‌ద్యం పై వ‌చ్చిన ఆదాయంతోనే ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నార‌ని విమ‌ర్శించారు. త‌న హ‌యాంలోనే పోల‌వ‌రం అనుమ‌తులు వ‌చ్చాయ‌ని, కానీ ఏడేళ్లైనా పోల‌వ‌రం పూర్తీ కాలేద‌ని అన్నారు.

                                     

About Author